Header Banner

కుర్రాళ్లకు కిక్కిచ్చిన ప్రియా ప్రకాష్.. భలే ఉంది రా బాబు ఈ బ్యూటీ! హాయిగా గ్లామర్ షో..

  Sun Jun 08, 2025 17:43        Entertainment

అందాల గేట్లు అమాంతం ఎత్తేసి రచ్చ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇన్నర్ టాటూ ఫోకస్ చేస్తూ గతంలో కెమెరా ముందు గ్లామర్ డోస్ దట్టించింది. దీంతో ఈ స్టైలిష్ ఫొటోస్ చూసి రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అమ్మడి గ్లామర్ డోస్ చూస్తుంటే వెండితెరపై రెచ్చిపోవడానికి అమ్మడు సిద్ధంగా ఉన్నట్లు హింట్స్ ఇస్తోందని చెప్పుకోవచ్చు. అయితే అవకాశాల కోసం ఇంతలా రెచ్చిపోవాలా? అంటూ కొందరు కామెంట్స్ చేయడం చూడొచ్చు. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా కన్నుగీటి కుర్రకారుకు వల వేసింది. కేరీర్ ప్రారంభంలోనే ప్రియాకు ఊహించని రేంజ్ క్రేజ్ దక్కడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీనికి తోడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ అమ్మడి క్రేజ్ పెంచుతున్నాయి. అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

 

ఇది కూడా చదవండి: కంటతడి పెట్టుకున్న KCR.. ఆయన్ను అలా చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు!

 

ప్రియా అందాల తడితో ఆన్ లైన్ మాధ్యమాలు వేడెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా అమ్మడి హవా నడుస్తోంది. వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి.. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్.. సోషల్ మీడియాలో 7 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కెరీర్ గ్రాఫ్ చూస్తే అంతకుముందు నితిన్ సరసన ‘చెక్’ సినిమా చేసినా పెద్దగా హిట్ అందుకోలేదు ప్రియా ప్రకాష్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బ్రో చేసినా ఆశించిన ఫలితం అయితే రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ అవకాశాల వేట కొనసాగిస్తోంది ప్రియా ప్రకాష్. కుర్రకారు బేజారయ్యే ఫొటోలతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తోంది. పాత్ర ఏదైనా సరే సినిమాలో తన మార్క్ కనిపించాలని తాపత్రయ పడుతోంది ఈ యంగ్ లేడీ.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Actress 3PriyaPrakash #Varrier #LatestPhootos #SocialMedia #ViralImages #Bollywood #Tollywood